విదేశీ ఉద్యోగులకు యూఎస్ ఐబీఎమ్ షాక్
ఐబీఎమ్ సంస్థ తన కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో అత్యధిక మందికి హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభావితం అయ్యే ఉద్యోగులకు రెండు అవకాశాలిచ్చింది.
- హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు నిలిపివేస్తున్నట్టు ప్రకటన
న్యూఢిల్లీ : ఐబీఎమ్ సంస్థ తన కన్సల్టింగ్ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో అత్యధిక మందికి హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభావితం అయ్యే ఉద్యోగులకు రెండు అవకాశాలిచ్చింది.
వేరే దేశానికి బదిలీపై వెళ్లడం లేదా ఉద్యోగానికి రాజీనామా చేయడం. రాజీనామా చేసే వారికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఉద్యోగాన్ని వదులుకునేవారికి మూడు నెలల జీతం అందించనున్నారు. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొరత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐబీఎం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

