PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ జులై 23-24 తేదీల్లో బ్రిటన్లో పర్యటించనున్నారు. ఇది మోదీకి నాల్గో అధికారిక పర్యటన కానున్నది. అనంతరం ప్రధాని మోదీ జులై 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు.
Jaishankar | కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) మాల్దీవుల పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu)తో భేటీ అయ్యారు.