వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పారాసైట్ జీవనశైలిని సీసీఎంబీ పరిశోధకులు అధ్యయనం చేశారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో సుబ్బారాయుడు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బాలాజీ మినీ ఫం�