రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలు ఎస్సీ రిజర్వుడు ఉంటే ఒక స్థానం కూడా మాలలకు కేటాయించకపోవడం బీజేపీకి మాలలపై ఎంత ద్వేషం ఉందో తెలుసుకోవచ్చని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేశ్ అన్నారు.
కౌతాళం మండలం పరిధిలోని కామవరం గ్రామంలో దారుణ హత్యకు గురైన దళత సోదరుల కుటుంబానికి పరిహారం ఇవ్వాలని మాల మహానాడు జిల్లా శాఖ డిమాండ్ చేసింది. వారికి తక్షణమే రూ.25 లక్షల...