విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రమిది. ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. దు�
విశాల్ తాజా సినిమాకు ‘మకుటం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్బంగా టైటిల్ టీజర్‌ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. విశాల్‌కు ఇది 35వ సినిమా కాగా, ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ సినిమా. �