సముద్రం నేపథ్యంలో మాఫియా మకుటం
విశాల్ తాజా సినిమాకు ‘మకుటం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్బంగా టైటిల్ టీజర్‌ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. విశాల్‌కు ఇది 35వ సినిమా కాగా, ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ సినిమా. రవి అరసు దర్శకుడు.
విశాల్ తాజా సినిమాకు ‘మకుటం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్బంగా టైటిల్ టీజర్‌ను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. విశాల్‌కు ఇది 35వ సినిమా కాగా, ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థకు ఇది 99వ సినిమా. రవి అరసు దర్శకుడు. అంజలి, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సముద్రం నేపథ్యంలో నడిచే మాఫియా కథగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తున్నది. తంబి రామయ్య, ఆైర్జె తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా రిచర్డ్ ఎం.నాథన్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాత: ఆర్.బి.చౌదరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రవిచంద్ర కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రేగా పరామర్శ
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

