‘మఖానా’గా పిలుచుకునే తామర గింజల్లో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కొందరు పచ్చిగా తింటే, కొందరు వేయించుకొని తింటారు. కూరల్లో, స్వీట్లల
తామర గింజలను ఫాక్స్ నట్స్, గొర్గాన్ నట్స్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట