తామర గింజలను ఫాక్స్ నట్స్, గొర్గాన్ నట్స్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట్టి ఇది పూర్తి సేంద్రియ పంట. ఈ గింజలలో ఔషధ గుణాలు అపారమని చెబుతారు నిపుణులు. మరి ఈ ఫాక్స్నట్స్ రోజూ తింటే ఏయే ఆరోగ్య ప్రయోజనాలుంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.