చూసేందుకు తెలుపు రంగులో పైన నల్లని మచ్చలను కలిగి ఉండే తామర విత్తనాలను మీరు గమనించే ఉంటారు. సూపర్ మార్కెట్లలో సరుకులను ఉంచే చోట ఇవి కనిపిస్తాయి. వీటినే ఫూల్ మఖనా అని కూడా పిలుస్తారు.
తామర గింజలను ఫాక్స్ నట్స్, గొర్గాన్ నట్స్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్తారు. కాబట
Fox nuts health benefits | తామర గింజలను ఫాక్స్ నట్, గొర్గాన్ నట్, మఖానా, ఫూల్ మఖానా.. ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు లేకుండానే తామరను సాగు చేస్త�