మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ‘పేరు గొప్ప .. ఫలితం దిబ్బ’ అన్న చందంగా మారాయి. ఈ జాబితాలో ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ కూడా చేరింది. గురువారంనాటికి ఈ పథకం ప్రారంభించి 11 ఏండ్లయింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్