18 ఏండ్లు పైబడి మొదటిసారి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో భౌతికంగా వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరవ్వాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రకటించింది.
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో నేరాలకు పాల్పడ్డ నిందితులకు చట్టపరంగా పక్కాగా శిక్షలు పడేవిధంగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015 సవరణల ప్రకారం తీవ్ర�