పోలీసుల తనిఖీలను తప్పించుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడి యువకుడికి గాయాలైన సంఘటన హుమాయం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ లో చోటుచేసుకుంది. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లేపల్లి - మెహిదీపట్నం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Congress vs MIM | నాంపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పైకి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన అన�