మార్క్‌ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, సీపీ ఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగ�
ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులెవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.