Maize Farmer | 25 రోజులు అవుతుంది.. బస్తాలు తెచ్చి కూడా వారం రోజులవుతుంది. రేపు మాపు అని అంటున్నరు. కొనుగోలు చేయడం లేదు.. ఏం లేదని ఓ మొక్కజొన్న రైతు వాపోయాడు.
ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధ