Minister Talasani | హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ లీజు స్థలంలో కొనసాగుతున్న మహావీర్ హాస్పిటల్‌కు ఆ స్థలాన్ని శాశ్వతంగా అందజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జైన సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల స్థలం, హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజల�