మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 2,715 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధిక శాతం టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, పెన్షన్లు , డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్
Minister Konda Surekha | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దే�