మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ సాలర్షిప్ పథకాన్ని ఎక్కువ మందికి వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని, దీంతో నిధుల విడుదలలో జాప్యమవుతున్నదని బీసీ సంక్షేమశాఖ స్పష్టంచే సింది. అర్హుల జాబితా ప్రకటన
మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ఈ నెల 15 నుంచి చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది.