మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భక్తులు శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడికి అభిషేక�
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.