Srisailam | ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గత ఏడాది కంటే అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారని దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు.
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఈ నెల 18న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన ఆలయాన్�