మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ కుమారుడు పార్థ్పవార్పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారాయి. రూ.1804 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని కేవలం రూ.300 కోట్లకు కొనుగోలు చేశారు. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ ప�
Ajit Pawar- Saif Alikhan | సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తికి అదొక సెలబ్రిటీ ఇల్లన్న సంగతి తెలియదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం శాఖల కేటాయింపు ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కీలకమైన హోం శాఖ కూడా లభించగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థిక, ప్రణాళిక శాఖలు లభించాయి.