తిరుమలలో తొక్కిసలాట అని, కపిలతీర్థంలో ఏర్పాట్లు సరిగ్గా లేవంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ తెలిపింది. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది
మహాలయ అమావాస్య’ మరుసటి రోజు నుంచి దసరా ఉత్సవాలు మొదలవుతాయి. మన జీవితాలకు దోహదపడిన ముందుతరాలకు చెందిన పూర్వికులకు కృతజ్ఞతలు తెలియజేసే ప్రత్యేకమైన రోజు మహాలయ అమావాస్య.