అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�