నేటి నుంచి రంజాన్ మాసం షురూ..నెల రోజులు సమత మమతల కలయికఉపవాస దీక్షలకు సిద్ధమైన ముస్లింలుమసీదుల వద్ద ఏర్పాట్లు పూర్తిమహబూబ్నగర్ టౌన్/వనపర్తి టౌన్, ఏప్రిల్ 13:పవిత్ర రంజాన్ అత్యంత శుభప్రదమైన మాసం.. మా �
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల మున్సిపాలిటీలోజడ్చర్ల, ఏప్రిల్13: పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే బస్తీబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిప
లింగాల, ఏప్రిల్ 13: లింగాల, బల్మూర్ మండలాల్లో మంగళవారం ప్లవనామ తెలుగు సంవత్సరాన్ని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. పండుగలో ప్రాముఖ్యం కలిగిన షడ్రుచుల పచ్చడిని తయారు చేసుకొని పలువురికి పంచిపెట్టారు. మండల �
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకేటీఆర్ బహిరంగ సభా ఏర్పాట్ల పరిశీలనఅచ్చంపేట రూరల్, ఏప్రిల్ 13: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో రూ.17.50 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభకు హాజరయ్యే కార్
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 13: యువత క్రీడల్లో రాణించాలని జెడ్పీటీసీ గౌరమ్మ అన్నారు. మండలంలోని చిన్నకొత్తపల్లిలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. పోటీలను జెడ్పీట�
తొలగిన యురేనియం పీడకేంద్రంపై అవిశ్రాంత పోరాటం చేసిన తెలంగాణతవ్వకాలను అనుక్షణం అడ్డుకున్న స్థానికులుకేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో హర్షాతిరేకాలుఇక ప్రశాంతంగా నల్లమల అటవీ ప్రాంతంమహబూబ్నగర్, ఏప్రిల్ 12 (�
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 12: నాగర్కర్నూల్ జిల్లా వట్టెం వెంకటాద్రి రిజర్వాయ ర్ నిర్వాసితులను ఆదుకుంటామని కలెక్టర్ శర్మన్చౌహాన్ వెల్లడించారు. పునరావాసాల కోసం ప్రభుత్వ సహాయంతో మౌలిక వ సతుల ఏర�
పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలిఎమ్మెల్యే రాజేందర్రెడ్డిదామరగిద్ద, ఏప్రిల్ 12 : పేదలకు వరం కల్యాణలక్ష్మి అని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన అ న్నారు. మండలంలోని తాసిల్దార్ కార్య�
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రెండేండ్లలో ‘కరివెన’ పనులు పూర్తి చేసి నీరందిస్తాంఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిమూసాపేట, ఏప్రిల్ 12 : జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆటంకంగా మారారని దేవ�