ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికోడేరు, ఏప్రిల్ 1: రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. మండలంలోని నర్సాయపల్లిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భ
పురాతన గ్రామపంచాయతీకి దీటుగా నూతన పంచాయతీబిజినేపల్లి, ఫిబ్రవరి 3 :మండలంలోని చిన్నపీరు తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పాత గ్రామపంచాయతీలకు దీటుగా రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ ఈ పంచాయతీ అభివృద్ధి చె�
అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డినాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 1: అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తులైన బాబు జగ్జీవన్‌రాం, డాక్టర్ అంబేద్కర్ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించనున్�
ఊట్కూర్, ఏప్రిల్ 1 : ఆడపిల్లలకు అండగా సీఎం కేసీఆర్ ఉంటున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నా రు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువా రం ఏర్పాటు చేసిన తాసిల్దార్ తిరుపతయ్య అధ్యక్షతన వ
5,68,717 ఎకరాల్లో వరి13,36,347 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిఉమ్మడి జిల్లాలో 775 కొనుగోలు కేంద్రాలురైతులకు భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగంమహబూబ్నగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతిని�
మేలో సీఎం కేసీఆర్‌తో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన20 రోజుల్లో సర్వే పనులు పూర్తికొండనాగుల వద్ద సర్వే పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుఅచ్చంపేట, మార్చి 31: అచ్చంపేట ఎత్తిపోతల పథకంతో నల్లమల ప�
పన్ను రాబడితో మరింత అభివృద్ధిమున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డిబడ్జెట్లో10శాతం హరితహారానికి ఉపయోగించాలి: అదనపు కలెక్టర్ మనూచౌదరిర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించి�
డీఎంహెచ్‌వో, రెడ్‌క్రాస్ చైర్మన్ సుధాకర్లాల్అమ్రాబాద్, మార్చి 31: ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి, రెడ్‌క్రాస్ చైర్మన్ సుధాకర్లాల్ పేర్కొన్నారు. బుధవారం మండల�
కౌన్సిలర్లు మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలిప్రతి వార్డుకూ పార్కు ఏర్పాటు చేయాలిమున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో కలెక్టర్ శర్మన్కల్వకుర్తి, మార్చి 31: కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరలో ఏర�
కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలికలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, మార్చి 31 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్ట�
సురక్షిత ప్రయాణానికి పోలీసుల ఆభయంగద్వాల పట్టణంలో శ్రీకారంగద్వాల న్యూటౌన్, మార్చి 31 : ఆటోల్లో నిర్భయం గా ప్రయాణించేందుకు పోలీసు శాఖ భరోసా కల్పిస్తున్న ది. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసు కం ట్రోల్