డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది.
ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.