స్లాపూర్లోని నాగోబా ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు మహాపూజ నిర్వహించిన అనంతరం సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం 202 మంది కొత్త కోడళ్లకు పరిచయ కార్యక్రమం(బేటింగ్) నిర్వహించారు.
మండలంలోని కొలాం ఝరి గ్రామంలో ఆదివాసీలు భీమదేవుని వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. వారం రోజులుగా ఉత్సవాలు కొనసాగుతుండగా, గురువారం ఆఖరి రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.