మేడారం జాతరలో ఐదో గద్దె వెలసింది. కొత్తగా వెలసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లీబిడ్డలైన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మ
వనదేవతలు కొలువైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ది చేసేందుకు రూ.236.2కోట్లతో నూతన మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేశారు.