హైదరాబాద్ : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్న�
మహాకుంభ సంప్రోక్షణకు యాదాద్రి ఆలయం ముస్తాబవుతున్నది. ఈ నెల 28న స్వామివారి ప్రధానాలయ పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మిగులు పనులను పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు.