మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. పోషకాల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో మెగ్నిషియం కూడా ఒకటి. ఇది మినరల్స్ జాబితాకు చెందుతుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. మన శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ అవసరం అవుతాయి. వీటితో మనం ఆరోగ్యంగా ఉంటాం.