Bengaluru Stampede | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడిన 45 మందికి బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
జిల్లాలో వైద్యాధికారుల తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్ల పని తీరు సరిగ్గా లేదని, మార్పు రాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. గత డిసెంబర్ నెలలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత