నిబద్ధత శ్రమలే పెట్టుబడిగా ఓర్పుగా అడుగులేస్తే నేల మీద నుంచి ఆకాశాన్ని అందుకోవడం సాధ్యమేననిపించే ప్రయాణాలు కొన్ని కనిపిస్తాయి ప్రపంచ చరిత్రలో. అచ్చంగా అలాంటి కథే ప్రఖ్యాత టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్
MRF Share | ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్.. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ షేర్ మంగళవారం అక్షరాల రూ.లక్ష దాటింది. దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక సంస్థ షేర్ విలువ రూ. లక్ష దాటడం ఇదే తొలిసారి.