ఇద్దరూ యువకులు.. విధి నిర్వహణలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఒకరు, స్నేహితుడి జీవనాధారమైన మూగజీవాలను వెతుక్కుంటూ వెళ్లి మరొకరు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి బలయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఇన్వెస్టిగేషన్ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇటీవల ఏజెన్సీ సంస్థలు పనుల్లో కొంత విరామం ఇచ్చి మళ్లీ ప్రారంభించాయి.