కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు జలాశయం వివిధ వర్ణాల్లో నిత్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం గేట్ల పై భాగంలో ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బులు జలాశయానికి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి.
మంత్రి కేటీఆర్ కృషితో మధ్యమానేరు రిజర్వాయర్లో రూ.1300 కోట్లతో 367 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వాహబ్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరమని ముదిరాజ్ మహాసభల రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్ష హన్మాండ్లు పేర్క�