‘కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ప్రజలకు పైసా ప్రయోజనం ఉండదు. భట్టి చుట్టపు చూపుగా వచ్చి నియోజకవర్గాన్ని చూస్తారు. ఆయన ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ ప్రజలను మభ్యపెట్ట�
పదిహేనేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్న మల్లు భట్టివిక్రమార్క నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు ఆరోపించారు. పైగా తానే నియోజకవర�