నువ్వు అర్జెంట్‌గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి.
రాష్ట్రంలోని కొందరు పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడగులొత్తుతూ వారి మెప్పుకోసం పనిచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అరెస్టులంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎ�
దేశం గతిని మార్చే నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. అభివృద్ధికి నోచుకోక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్‌గంగ పరీవాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్‌కోటి మధ్య గంగ జాతర సంప్రదాయబద్ధంగా మొదలైంది. సోమవారం గురుశిష్యులు రాంనందన్, మాధవరావుల సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు.