హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యలపై నాలుగు రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆరు రాష్ర్టాలకు విస్తరించిన ఈ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చి, అబార్షన్లు జరుగ�
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా ఆధునిక పరికరాలతో అడ్డగోలు అబార్షన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.