సైడ్ కాల్వలు లేక అంతర్గత రహదారులపై వర్షం నీరు నిలిచి చెరువులను తలపిస్తున్న ఘటన కారేపల్లి మండలం మాధారంలో కనిపిస్తుంది. మాధారం గ్రామంలో అంతర్గత రహదారులు సీసీ రోడ్లుగా మారినా వాటికి సైడ్ కాల్వలు నిర్మి�
గత ప్రభత్వ హయాంలో గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజలు చెప్పిన సమస్యను వెనువెంటనే తీర్చి చక్కని వాతావరణాన్ని ఏర్పాటుచేసే వ్యవస్థ ఉండేది. ఇప్పడది పూర్తిగా కనుమరుగైన దృశాలను నవాబుపేట �