సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా..గురువారం వెలుగులోకి వచ్చింది.
మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి, పాల్వంచ మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామశివారులో ఉన్న భారీ ఇసుక డంపులను రెవన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ‘వాగులనూ తోడేస్తున్నారు..’ అనే శీర్షికన ప్రచు�