కొంతమంది చూడటానికి ఆకార పుష్టితో ఉంటారు. కానీ, తెలివితేటలు అంతగా ఉండవు. ఇంకొంతమంది పీలగా గాలికి కొట్టుకుపోయేలా కనిపిస్తారు. అయితేనేం, బుద్ధిలో బృహస్పతులు.
ఒకరు మాటకు ముందు దగ్గుతారు. ఒకరు మాట తర్వాత నవ్వుతారు. ఒకరు మాట్లాడినంత సేపూ జల్లులు కురిపిస్తూనే ఉంటారు. ప్రతి మనిషికీ ఓ అలవాటు ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రమే వ్యక్తికి వన్నె తెస్తాయి. ఇంకొన్ని నలుగురిలో