ప్రతి మనిషి జీవితం గందరగోళంగానే మొదలవుతుంది. తల్లి కడుపు నుంచి బయటపడగానే ఏడ్చేస్తాం. అది ప్రకృతి ధర్మం కాబట్టి... తెలియకపోయినా పాటిస్తాం. ఆకలి కాగానే తల్లిపాలు తాగుతాం.
మనసైన వారికి బంగారం కానుకగా ఇస్తే పొంగిపోతారు. అయిన వారిని బంగారం అని పిలిస్తే.. మెరిసిపోతారు. పసిడి పదార్థానికే కాదు, పదానికీ అంత పవర్ ఉంది మరి! పెట్టుబడికి కూడా బంగారం సరైన ఎంపిక! అయితే, ఆ పుత్తడిని ఎలా కొ
డబ్బులోకంలో సమీకరణాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ సూత్రాలు పాటించని వ్యక్తులు ఎంతటి సంపన్నులైనా.. ‘చివరకు మిగిలేది ఇంతే..’ అని నిస్తేజంలో కూరుకుపోవడం ఖాయం.
Personal Finance Tips | కాకలు తీరిన ఆర్థికవేత్తలు కూడా కొన్నిసార్లు పెట్టుబడి దోవలో పక్కదారి పడుతుంటారు. బీకామ్లు, సీఏలు చదవని వ్యక్తుల మాటేమిటి? దండిగా సంపాదించే ఉద్యోగంలో కుదురుకోగానే ఏదో ఇన్వెస్ట్ చేయాలన్న తపన �
పొదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అనుకుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగత
ఫ్లాట్ కొనాలా.. ఇండిపెండెంట్ ఇల్లు కొనాలా.. రెండూ కాదు ఓపెన్ ప్లాట్ కొనాలా..ఇల్లు కొనే ఆలోచన ఉన్న వారింట్లో ఇదే చర్చ. ఫ్లాట్ కొంటే పదేండ్ల తర్వాత పెట్టిన ధర రాదని కొందరి ఉవాచ.