మురికివాడలు లేని నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, గుడిసెకాలనీలను స్మార్ట్ స్ట్రీట్స్ గా మార్చుతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
వరంగల్ చౌరస్తా : వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఎల్వీఆర్ నగర్‌ని మోడల్ కాలనీగా తీర్చి దిద్దుతానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమ