ప్రపంచ గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గ్లకోమా అవేర్నెస్ వాక్ నిర్వహించారు. సినీనటి నిహారిక కొణిదెల ఈ వాక్‌ను జెండా ఊపి ప�
‘మీ పిల్లలు దూరపు వస్తువులను స్పష్టంగా చూడలేకపోతున్నారా? పుస్తకాలను చదవడంలోనూ ఇబ్బంది పడుతున్నారా? అయితే వారు ‘మయోపియా’ (హస్వ దృష్టి) బారిన పడ్డారేమోనని అనుమానించండి.