Lung Transplant | రాష్ట్ర ప్రజావైద్య రంగంలో మరో అరుదైన రికార్డు నమోదయింది. ఆరోగ్యశ్రీ కింద మొదటిసారి పూర్తి ఉచితంగా ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిర్వహించి, నిమ్స్ దవాఖా న వైద్యులు ఓ రోగికి ప్రాణం పోశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ బాధితులకు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్ప్లాంటేషన్లో రికార్డు సృష్టించామని ‘కిమ్స్’ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 12 కొ�