Yusuff Ali | ఇండియన్ బిలియనీర్ (Indian Billionaire), లులు గ్రూప్ చైర్మన్ (Lulu Group chairman) ఎంఏ యూసఫ్ అలీ (Yusuff Ali) గొప్ప మనసు చాటుకున్నారు.
అబుదాబి ప్రభుత్వ అత్యున్నత సంస్థలో భారతీయ వ్యాపారికి చోటు లభించింది. అబుదాబి వ్యాపార బోర్డు వైస్ చైర్మన్గా భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ఆ దేశ క్�