కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి తన భూమిని ఆక్రమించారంటూ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు లక్కీ అలీ కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో కొందరైతే బతికి ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ లక్కీ అలీ కరోనాతో మృతి చె�