త సీజన్లో కొత్తగా ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్.. సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో విజృంభించింది. శనివారం జరిగిన రెండో పోరులో లక్నో 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
IPL 2023 : ఐపీఎల్ డబుల్ హెడర్‌లో ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, కేఎల్ రాహుల్ సేన మొదట బ్యాటింగ�