కేంద్రం మొండిపట్టు..వ్యతిరేకత ఉన్నా ముందుకే నియామకాలపై త్రివిధ దళాల షెడ్యూల్ ప్రకటన ఆస్తులను ధ్వంసం చేయలేదని ధ్రువీకరణ ఇవ్వాలి అభ్యర్థులకు లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి స్పష్టీకరణ దేశవ్యాప్తంగా త�
న్యూఢిల్లీ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం త్రివిధ దళాల ఉన్నతాధికారులు అగ్నిపథ్ స్కీమ్‌పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశా�