కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు సారధి, ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవ�
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ సారధి �