LPG ships | అమెరికా, ఇరాన్ (US, Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పర్షియన్ గల్ఫ్ (Parsian Gulf) నుంచి భారత్కు వంటగ్యాస్ (LPG) తీసుకువస్తున్న రెండు నౌకలు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని విజయవంతంగా దాటాయి.
LPG ships | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చమురు సంక్షోభం మొదలైంది. తమపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా వివిధ దేశాలకు చెంది�