Chanaka Korata | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతం... అందులోనూ అత్యంత వెనకబడిన బేల, జైనాథ్, ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ మండలాలు... ఎటుచూసినా బంగారు పంటలు పండించగలిగిన నల్లరేగడి భూములు... చుట్టూ గుట్టలు... బోరువేద్
‘చనాక-కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులను కట్టిన ఘనత కేసీఆర్‌ది.. సున్నాలు వేయడం.. రిబ్బన్లు కట్ చేయడం, ఫొటోలకు పోజులివ్వడం కాంగ్రెస్ సర్కార్‌కు దక్కింది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.